Home » Atal Setu
నవీ ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్సేతు బ్రిడ్జిని తెగవాడేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వాడుకోవడానికే కదా వంతెన కట్టారు.. కేసులేంటని కన్ఫూజ్ అవుతున్నారా?
అతి పెద్ద వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతు అని పేరు పెట్టారు.