Home » atal tunnel
Atal Tunnel : సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను చకచకా పూర్తిచేస్తోంది. పదేళ్ల క్రితం ప్రారంభించిన అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ (Atal Tunnel) ను 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం ప్రధా�
సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన రహదారి సొరంగమార్గం నిర్మాణం పూర్తి అయింది. ఈ టన్నెల్ కు భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ, లడఖ్ లోని లేహ్‌ను అనుసంధానించే ఈ టన్నెల్