Home » Atchutapuram Mystery Case
Atchutapuram : ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పడానికి కారణం లేకపోలేదు అంటున్నారు పోలీసులు. రూమ్ లో కత్తి, ఇంజెక్షన్, నీడిల్స్ చూస్తే అనుమానం కలుగుతోందన్నారు.
Atchutapuram : తమ కూతురి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ నుంచి ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకుంది.