Home » Atchutapuram SEZ Accident
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యమని వైఎస్ జగన్ అన్నారు.
ఈ ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదు!
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.
అవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.