Atharva Movie Heroine First Look Poster Released

    Atharva: కొత్త హీరోయిన్ ఐరా.. అధర్వ నుంచి ఫస్ట్ లుక్..

    October 12, 2022 / 03:05 PM IST

    యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా "అధర్వ". ముందు నుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట�

10TV Telugu News