Home » Athidhi
వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ అతిథి. రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు.
వేణు తొట్టెంపూడి, శియా గౌతమ్, అవంతిక మిశ్రా ముఖ్య పాత్రాల్లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సిరీస్ అతిధి సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుండగా తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మాయ, వైశాఖం, మీకు మాత్రమే చెప్తా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అవంతిక మిశ్రా. ఆమె కీలక పాత్రలో నటిస్తున్నవెబ్ సిరీస్ 'అతిథి'.
కరోనా కాలంలో మొదలైంది ఓటీటీల హవా. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. ఓ వైపు థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నా మరో వైపు ఓటీటీలకు జై కొడుతున్నారు