Home » ATM Center
ఏటీఎం సెంటర్ లో రాబరీ..డబ్బులు ఎత్తుకుపోయిన దొంగలు..లేదా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయిన దొంగలు అనే వార్తలు విని ఉంటారు. కానీ ఈ దొంగలేదో తేడా గాళ్లలా ఉన్నారు..డబ్బులు కాదు ఏం ఎత్తుకెళ్లారంటే..
ఏటీఎంలలో డబ్బులు పెట్టే సిబ్బంది ఏటీఎం కాలిపోయిందని అబధ్ధం ఆడి రూ.52 లక్షలు కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఏటీఎంకు వెళ్లి...కార్డు స్వైపింగ్ మొదలు డబ్బు చేతికి అందేవరకు ఓ వ్యక్తి ఏడు సెకండ్లు మాత్రమే ఓపికగా ఉంటాడని తేలింది. సమస్యలు ఏర్పడితే..సహించలేకపోతున్నాడని నివేదిక వెల్లడించింది.