Home » ATM centers
చిన్న వయస్సులోనే ఇంట్లా వాళ్ల మాట వినకపోవటం...సరిగా చదవకపోవటంతో వాళ్లు పట్టించుకోవటం మానేశారు. దీంతో చిన్న వయస్సులోనే రోడ్డుమీదకు వచ్చి ఈజీమనీ సంపాదించే క్రమంలో నేరస్తుడిగా మారాడు
ఏటీఎంకు వెళ్లి...కార్డు స్వైపింగ్ మొదలు డబ్బు చేతికి అందేవరకు ఓ వ్యక్తి ఏడు సెకండ్లు మాత్రమే ఓపికగా ఉంటాడని తేలింది. సమస్యలు ఏర్పడితే..సహించలేకపోతున్నాడని నివేదిక వెల్లడించింది.
Full rush at ATM centers in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం సెంటర్ల మీదకు ప్రజలు దండెత్తారు. డబ్బులు తీసుకొనేందుకు ఏటీఎం సెంటర్ల వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఏ ఏటీఎం చూసినా..చాంతాడంత క్యూ కనిపించింది. నగదు పెట్టిన కాస�