Home » Atmakur
ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం.. టీడీపీలో చేరికకు ముందు ఆత్మకూరు సీటును ఆశించినట్లు ప్రచారం జరిగింది.
Bandi Sanjay : సుష్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చింది. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చింది.
కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న నంద్యాల పార్లమెంటు బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న పరామర్శించారు.
జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది.
నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. సంగం దగ్గర ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు.
nellore TDP: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాకపోతే పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కొత్త నాయకుడు రావడంతో పార్టీ కేడర్ �
పేదవారికి రోగం వస్తే చచ్చిపోవాల్సిందేనా? పేదవారికి పుట్టిన పిల్లలు రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేసే స్థోమత లేకపోయే వారిని చేజేతులా చంపుకోవాల్సిందేనా?చేతిలో చిల్లిగవ్వ లేక బిడ్డను బతికించుకునే స్తోమత లేని ఓ తండ్రి తన కన్నబిడ్డనే చేతులారా చం�
అమరావతి : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని చెత్తకుప్పలో వీవీ ప్యాట్ స్లిప్పులు ఉండటంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సీరియస్ అయ్యారు.
ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనం ఇచ్చాయి.