Home » attack incident
ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర సీసీ పుటేజ్లను పరిశీలించారు.
మంత్రి మల్లారెడ్డి మీద జరిగిన దాడి ఘటనపై ఇవాళ టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
దేశాన్ని కుదిపేసిన లఖింపూర్ ఖేరీ ఘటనలో వాస్తవాలు బయటపడ్డాయి. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందని సిట్ తేల్చింది.