Home » attack Veerabhadraoo
అమరావతి : మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పాదయాత్ర తర్వాత జగన్ లో మెచ్యూరిటీ వచ్చిందన్నారు. గతంతో పోల్చితే ఎంతో మార్పు కనిపిస్తుందన