-
Home » attacked by woman
attacked by woman
Call Money : కర్నూలులో కాల్‌మనీ కలకలం-మహిళపై దాడి
November 16, 2021 / 06:54 PM IST
కర్నూలులో కాల్‌మనీ వ్యవహారం కలకలం రేపింది. తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపరస్తులు చితక బాదారు.