Attacked On One Man

    అమలాపురంలో పట్టపగలే కత్తులతో దాడి

    September 30, 2019 / 11:05 AM IST

    అమలాపురంలో సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న పట్టపగలు రౌడీలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా మారణాయుధాలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తున్నారే కానీ..దాడి చేస్తున్న వ్యక్తులను ఆపలేకపోయారు

10TV Telugu News