-
Home » Attacked with stones
Attacked with stones
ప్రియాంకనే అంటారా.. బీజేపీ కార్యాలయంపై కోడి గుడ్లు, రాళ్లతో దాడి.. పలువురికి గాయాలు
January 7, 2025 / 01:23 PM IST
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు.
నా భర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా : గువ్వల బాలరాజు సతీమణి
November 12, 2023 / 12:39 PM IST
బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి
November 12, 2023 / 10:40 AM IST
గువ్వల బాలరాజకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.