Home » attempted
అమెరికాలో ఓ భారతీయుడికి కోర్టు 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తి అయ్యాక దేశం విడిచిపెట్టిపోవాలని ఆదేశించింది.
ఏపీలోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. చిన్నారుల పాలిట కసాయివాడిలా మారాడు. భార్యమీద ఉన్న కోపంతో ఇద్దరు చిన్నారులను నేలకొట్టాడు. ఈ దారుణ ఘటనలో రెండు ఏళ్ల పసిపాప ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉం