Home » attributes
హైదరాబాద్లో కరోనా కలకలం నెలకొంది. ఐటీ సెక్టార్ కరోనా భయాలు నెలకొన్నాయి. మైండ్స్పేస్లోని ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయి. దీంతో కార్యాలయాన్ని యాజమాన్యం మూసేసింది. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి తిరిగి �