Home » Atukulu Batukamma
బతుకమ్మ… తెలంగాణ ప్రజల బతుకు పండుగ. ప్రకృతిని పూజించే పూల పండుగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే..రంగు రంగుల పూల సందళ్లే. శనివారం (సెప్ట