Home » Atul Kumar Thakur
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగిపోయింది. క్షణికావేశంలో ప్రాణాలను తీసేస్తున్నారు. పట్టపగలు..నడి రోడ్డుపై పాశవికంగా హత్యలు చేస్తున్నారు. దుకాణం ఎదురుగా గుడ్లు తింటున్నాడని ఓ బాలుడిని కాల్చిపారేశారు. అయితే..ఇందులో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఇ�