audio tapes leak

    తప్పు చేశానని తేలితే చెప్పుతో కొట్టండి : పృధ్వీ సవాల్

    January 12, 2020 / 02:31 PM IST

    తనపై వస్తున్న ఆరోపణలకు, సీఎం జగన్ మీద గౌరవంతో తానే స్వచ్చందంగా ఎస్వీబీసీ  చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నటుడు, వైసీపీ కార్యదర్శి పృధ్వీ చెప్పారు.  గత నాలుగు నెలలుగా ఎస్వీబీసీ అభివృధ్దికి కృషి చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తనపై  వచ్చి�

10TV Telugu News