Home » August 14
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేసి నేటికి 32 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల్ని బీసీసీఐ గుర్తు చేసింది. ఒక ఫొటోను కూడా విడుదల చేసింది.
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంగలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.