Home » Auqib Dar
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్, అన్క్యాప్డ్ ఆటగాడు ప్రశాంత్ వీర్ పై అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction)కోట్ల వర్షం కురిసింది.
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction ) జమ్ము కశ్మీర్ ఆల్‌రౌండర్ అక్విబ్ నబీ దార్ పంట పండింది.