Home » Aurangabad public rally
Biha Elections 2020 : బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం (అక్టోబర్ 20,2020) తేజస్వి యాదవ్ ఔరంగాబాద్ జిల్లాలోని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సభా వేదికపై క�