Home » aurangzeb
జనార్దన, రుద్ర, ఉమా మహేశ్వర పేర్లతో శాసనాలు దొరికాయన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన తర్వాతే.. ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్లో వాట్సాప్ పోస్ట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తు�
ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఔరంగజేబుతో పోల్చాడు రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ణాన్ దేవ్ అహుజా. మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఔరంగజేబులానే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి అని సంచలన వ్యాఖ్యలు చ�