Home » AUS vs ENG 3rd Test
మరో రెండు మ్యాచ్లు (AUS vs ENG)మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26 కైవసం చేసుకుంది.
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. వరుసగా మూడో టెస్టు మ్యాచ్లోనూ (AUS vs ENG) విజయం సాధించింది.
యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు (AUS vs ENG) మూడో టెస్టు మ్యాచ్లో తలపడుతున్నాయి.
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ (AUS vs ENG) తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ (AUS vs ENG 3rd Test ) ప్రారంభమైంది.
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.