Home » AUS vs NED
వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఆస్ట్రేలియా సెమీస్ రేసులోకి దూసుకు వచ్చింది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 309 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
వన్డే ప్రపంచకప్‌లో పసికూన నెదర్లాండ్స్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా మెగాటోర్నీలో తన రన్‌రేట్‌ను మెరుగుపరచుకుంది.
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ శతకం బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 24వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. సౌతాఫ్రికాపై అనూహ్య విజయం సాధించిన డచ్ టీమ్ మరోసారి ఈ ఫీచ్ రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది.