Home » Australia Beats South Africa In Final
సౌతాఫ్రికాలో జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అమ్మాయిలు అదరగొట్టారు. వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. తద్వారా క్రికెట్ లో ఆస్ట్రేలియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన �