Home » Australia Man
70 ఏళ్ల క్రితం ఖననం చేసిన ఓ వ్యక్తి శవపేటికను పోలీసులు తవ్వి బైటకు తీశారు. అతను ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు?అతని మరణానికి గల కారణం ఏమిటని తెలుసుకోవటానికి 70 ఏళ్ల క్రితం పాతి పెట్టిన శవపేటకను తవ్వి తీశారు పోలీసులు.
ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి గ్లాసు బీరు తాగి ఎంత డబ్బు చెల్లించాడో తెలిస్తే కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఒకే ఒక్క గ్లాస్ బీరుకు రూ. 70 లక్షలు చెల్లించాడు. అయితే అసలు విషయం ఏంటంటే…అతనికి తెలియకుండానే అంత డబ్బు పే చేశాడట. మరి చివరికి ఏం జరిగిందో చూద్�