-
Home » Australia vs Netherlands
Australia vs Netherlands
నెదర్లాండ్స్ పై 309 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
October 25, 2023 / 01:22 PM IST
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 24వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. సౌతాఫ్రికాపై అనూహ్య విజయం సాధించిన డచ్ టీమ్ మరోసారి ఈ ఫీచ్ రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది.