Home » australia vs south africa
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. గ్రీన్ సైతం సెంచరీతో కదం తొక్కాడు. హెడ్ 103 బంతుల్లో 142 పరుగులు బాదాడు.
అక్టోబర్ 23న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.