Home » Australia
గత కొన్నాళ్లుగా వన్డేల్లో అగ్రస్థానానికి దూరం అయిన ఆస్ట్రేలియా (Australia) జట్టు మళ్లీ మొదటి ప్లేస్ దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్(ODI rankings)లో ఆసీస్ అగ్రస్థానానికి చేరుకుంది.
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయ�
అక్కడ పాములు కనిపించడం సర్వసాధారణమట. అయితే తాజాగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇంటి పై కప్పు నుండి చెట్లపైకి పాకుతూ వెళ్తున్న దానిని చూసి జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్కడంటే?
ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు డార్విన్ రొటేషన్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఈ రకం హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా రీటైన్ చేసుకుంది. అయితే.. సిరీస్ను డ్రా చేసేందుకు ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది.
భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై నియంత్రణ ఏర్పడటంతో విదేశాల్లో ఉండే భారతీయులు కటకటలాడిపోతున్నారు. బియ్యం కొనేందుకు పోటీలు పడుతున్నారు. అమెరికా, కెనాడాలతో పాటు తాజాగా ఆస్ట్రేలియాలో కూడా బియ్యం కోసం జనాలు స్టోర్లకు ఎగబడుతున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ ను ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఒలింపిక్స్ తర్వాత అంతటి స్థాయి కలిగింది కామన్వెల్త్ గేమ్స్.ఈ ప్రతిష్టాత్మక టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలని చాలా దేశాలు కోరుకుంటాయి. అయితే అవకాశం మాత�
ఆ ఆస్ట్రేలియా యువకుడికి సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు.
సీఈవో ఉద్యోగానికి రిజైన్ చేసిన ఓ ప్రత్యేకమైన ట్రక్ కు డ్రైవర్ గా మారారు 60 ఏళ్ల వ్యక్తి. క్యాన్సర్ తో మూడు నెలల్లో చనిపోతావని డాక్టర్లు చెప్పినా తనకు ఇష్టమైనదే చేయాలనుకున్నారు. అలా రోడ్ ట్రైన్ లాంటి ట్రక్ ను 17ఏళ్లుగా నడుపుతు ఆనందంగా జీవిస్తు�
ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes )సిరీస్లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన ఇంగ్లాండ్(England) జట్టు నిర్ణయాత్మకమైన మూడో మ్యాచులో విజయం సాధించింది. ఆస్ట్రేలియా(Australia) ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.