Home » Auto Driver
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బెంగళూరు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపైనే పోలీసులు స్పందించారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన మెట్రో దగ్గర ఒక బైక్ ట్యాక్సీ నడుపుతున్న యువకుడిని ఆటో డ్�
ఒక వ్యక్తి ఆటోకు డబ్బులు లేక తన భార్య మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లాడు. అయితే, అది చూసి కొందరు మానవత్వంతో స్పందించి, సాయపడ్డారు. ఒడిశాకు చెందిన సాములు అను వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న తన భార్య గురును ఇటీవల విశాఖపట్నం పరిధిలోని, సంగివలస ఆస్పత్�
నడిరోడ్డుపై మొండికేసింది ఓ బెంజ్ కారు .. కాలితో తోసుకుంటూ గెంటుకెళ్లాడు ఓ ఆటో డ్రైవర్. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఆటోలో ఇంటికి వెళ్తున్న బాలికపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక వేగంగా వెళ్తున్న ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయి.
విద్యార్థిని పట్ల ఓ ఆటోడ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేసి ఆటోతో ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళలో ఇటీవల అనూప్ అనే ఆటోడ్రైవర్ రూ.25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత ఆనందం వ్యక్తం చేసిన అనూప్.. ఇప్పుడు తనకు మానసిక ప్రశాంతత కరువైందంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదని వాపోతున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రియుడితో పారిపోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కొంతమంది సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. అవి మంచి జరిగితే పర్వాలేదు వాటివల్ల నష్టం జరిగితేనే ఇబ్బంది. సంగారెడ్డి జిల్లాలో కదులుతున్న ఆటోపై ఎక్కి పుష్ప సినిమాలో డైలాగ్ లు చెప్పిన ఆటోడ్రైవర్ కు పోలీసులు ఫైన్ విధించారు.
జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లేందుకు కోఠిలో ఆటో ఎక్కారు. అయితే ఆటోడ్రైవర్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లకుండా సిటీలో వివిధ మార్గాల్లో తిప్పుతూ గాయత్రినగర్‌కు తీసుకెళ్లాడు.
డు దశాబ్దాలుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్న కే శరవణన్ తొలి సిటీ మేయర్ అయిపోయాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంబకోణం కార్పొరేషన్ లో మేయర్ గా