Home » auto drivers Scheme
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకంను ప్రారంభించింది. 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర జమ చేశారు.