Auto sector

    ఆటో రంగంలో సంక్షోభం.. రికార్డు స్థాయిలో సేల్స్ ఢమాల్!

    September 9, 2019 / 09:20 AM IST

    ఇండియాలో ఆటో మొబైల్ రంగాన్ని సంక్షోభం వెంటాడుతోంది. నెలవారీ ప్యాసింజర్ వెహికల్స్, కారు సేల్స్ రికార్డు స్థాయిలో పడిపోయాయి. 1998 నుంచి ఆటో రంగంలో సేల్స్ కంటే ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో సేల్స్ పడిపోయాయి. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ�

10TV Telugu News