Home » automobile sector
GST Reforms : జీఎస్టీలో 12, 28శాతం స్లాబ్లు తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయించింది.
భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే...రాష్ట్రంలో ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.