-
Home » Autopilot Team
Autopilot Team
Tesla Offices: ఉద్యోగులను తొలగించి ఆఫీసు మూసేసిన టెస్లా
July 13, 2022 / 01:09 PM IST
టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోపైలట్ టీమ్ నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు అమెరికాలోని ఒక ఆఫీసును కూడా క్లోజ్ చేసింది. కాలిఫోర్నియాలోని ఓ రెగ్యూలేటరీ ప్రకారం.. శాన్ మెటో ఆఫీసులో 276 వర్కర్లు ఉండేవారు.
Ashok Elluswamy: ఎలన్ మస్క్’ఆటోపైలట్’ టీంలో ఫస్ట్ ఎంప్లాయ్.. భారత సంతతి ఇంజినీర్..!
January 3, 2022 / 12:24 PM IST
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలోన్ మస్క్ (Elon Musk) ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటోపైలట్ టీమ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి చోటు దక్కింది.