Home » Autowahla
చండీగఢ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశంలోని ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది అమర జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో చండీగఢ్‌కు చెందిన అనిల్‌కుమార్ అనే ఓ ఆటోవాలా తన ఆటోపై ఓ పోస్టర్ అతికించాడు. �