‘Avatar 2’ in Andhra Pradesh

    ‘Avatar 2’ in Andhra Pradesh: అవతార్-2 సినిమా చూస్తూ పెద్దాపురంలో ఒకరి మృతి

    December 17, 2022 / 01:50 PM IST

    ‘Avatar 2’ in Andhra Pradesh: ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ‘అవతార్-2’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. అవతార్ సినిమా చూస

10TV Telugu News