-
Home » Avatar 3 towards disaster.
Avatar 3 towards disaster.
అవతార్ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ డిజాస్టర్.. బ్రేకీవెన్ కూడా కష్టమే.. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?
December 23, 2025 / 06:53 AM IST
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్(Avatar 3). అవతార్ సిరీస్ లో మూడవ భాగంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.