Home » #Avatar #JamsCameroon #Avatar2Photos
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ.. థియేటర్లోకి వచ్చేసింది. 'అవతార్ - ది వే అఫ్ వాటర్' ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలయింది. దాదాపు 160 దేశాల్లో 52000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన ఈ మూవీ కలెక్షన�