-
Home » Avengers director
Avengers director
రజనీ ‘రోబో’ సీన్ స్ఫూర్తితోనే Age of Ultron క్లైమాక్స్ తీశాం : ఎవెంజర్స్ డైరెక్టర్ జోన్ రసో
April 12, 2020 / 10:18 AM IST
2019 లో ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ కోసం ఇండియాకు వచ్చిన దర్శకుడు Joe Russo సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో మూవీలోని ఒక సీన్ Avengers: Age of Ultron క్లైమాక్స్‌ను దాదాపుగా ప్రేరేపించిందని చెప్పారు. రెండవ ఎవెంజర్స్ మూవీ మొదటి మాదిరిగానే Joss Whedon దర్శకత్వం వహించారు. జో, �