Avengers Star

    Avengers హీరో: సూసైడ్ చేసుకుంటానని బెదిరింపులు

    October 16, 2019 / 03:10 AM IST

    ప్రముఖ యాక్షన్ హీరో.. ఎవేంజర్స్ సినిమాలో సూపర్ హీరో అయిన జెరెమీ రెన్నర్‌. భుజానికి బాణాలు తగిలించుకుని రాకెట్ వంటి వేగంతో ఫైట్ చేసి అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. ఇదంతా సినిమా వరకే. నిజ జీవితంలో నోట్లో తుపాకీ పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంట

10TV Telugu News