Home » Avika Gor wedding
హీరోయిన్ అవికా గోర్ తాజాగా తన ప్రియుడు మిలింద్ చాంద్వాని ని పెళ్లి చేసుకుంది. తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అవికా.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో చాలా ఫేమస్ అయింది అవికాగోర్(Avika Gor-Milind Chandwani). ఆ ఫేమ్ తోనే సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది. ఆలా ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల.