Avika Gor : ప్రియుడిని పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అవికా గోర్ పెళ్లి ఫొటోలు..
హీరోయిన్ అవికా గోర్ తాజాగా తన ప్రియుడు మిలింద్ చాంద్వాని ని పెళ్లి చేసుకుంది. తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అవికా.








