Home » Avika Gor
హీరోయిన్ అవికా గోర్ గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్న మిలింద్ చాంద్వానితో నేడు నిశ్చితార్థం చేసుకుంది. దీంతో ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అవికా గోర్ గత కొన్నేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది.
లవ్ బ్రేకప్ అయినా వాళ్లకు ఈ సాంగ్ బాగానే కనెక్ట్ అవుతుంది.
'షణ్ముఖ' సినిమా అమ్మాయిల మిస్సింగ్ కేసులు, ఆరు తలలతో పుట్టిన మనిషితో థ్రిల్లింగ్ గా సాగుతుంది.
హీరోయిన్ అవికా గోర్ తాజాగా శ్రీలంక వెకేషన్ కి వెళ్లగా అక్కడ రిసార్ట్ లో ఓ చిన్ని మొసలిని తన భుజంపై పెట్టుకొని ఫోటో దిగింది. రిసార్ట్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా అవికా గోర్ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు యువ హీరో ఆది సాయికుమార్.
బాలనటిగా బుల్లితెరపై అడుగుపెట్టిన అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురుగా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.
అనురాగ్, అవికా గోర్ జంటగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో కే.కోటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా 'ఉమాపతి'. ఈ సినిమా నేడు డిసెంబర్ 29న థియేటర్స్ లో రిలీజయింది.
అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలిక వధూ సీరియల్ తో దేశమంతటిని మెప్పించిన అవికా ఆ తర్వాత అనేక సినిమాలు, సిరీస్ లతో హీరోయిన్ గా కెరీర్ లో ముందుకెళ్తుంది.