Avika Gor : చిన్ని మొసలితో అవికా గోర్..

హీరోయిన్ అవికా గోర్ తాజాగా శ్రీలంక వెకేషన్ కి వెళ్లగా అక్కడ రిసార్ట్ లో ఓ చిన్ని మొసలిని తన భుజంపై పెట్టుకొని ఫోటో దిగింది. రిసార్ట్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9