Home » Avika Gor Photos
హీరోయిన్ అవికా గోర్ తాజాగా శ్రీలంక వెకేషన్ కి వెళ్లగా అక్కడ రిసార్ట్ లో ఓ చిన్ని మొసలిని తన భుజంపై పెట్టుకొని ఫోటో దిగింది. రిసార్ట్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అవికా గోర్ వరుసగా తెలుగు, హిందీలో సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా బ్లాక్ డ్రెస్ లో అలరించింది.
‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం అవికా గోర్, ఆ తరువాత టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, తనదైన ఫోటోషూట్‌లతో అభిమానులకు కిక్కిస్తోంది.