Home » Milind Chandwani
హీరోయిన్ అవికా గోర్ గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్న మిలింద్ చాంద్వానితో నేడు నిశ్చితార్థం చేసుకుంది. దీంతో ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అవికా గోర్ గత కొన్నేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది.
Avika Gor-Milind Chandwani: లాక్డౌన్ టైం లో సెలబ్రిటీలు ఎంచక్కా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. మరికొందరు తమ రిలేషన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇటీవలే పూనమ్ బజ్వా తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేయగా.. ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు.. అదేనండీ, అవికా గోర్