-
Home » Avinash Sable
Avinash Sable
Asian Games : మరో రెండు స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో దూసుకుపోతున్న భారత్
October 1, 2023 / 07:11 PM IST
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ దూసుకుపోతుంది. మరో రెండు గోల్డ్ మెడల్స్ భారత ఖాతాలో వచ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌పుట్ విభాగాల్లో స్వర్ణపతకాలు లభించాయి.