Home » Avocado
రోటీలు స్మూత్ గా వస్తే తినడానికి అందరూ ఇష్టపడతారు. అలా రావడానికి కొన్ని రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. ఓ జర్మన్ లేడీ చెబుతున్న టిప్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటో చదవండి.
మన ఆహారపు అలవాట్ల వల్లనైతేనేమి, ఆధునిక జీవనశైలి అయితేనేమి.. కారణం ఏదైనా... ఎప్పుడో యాభై, అరవైలలో రావాల్సిన కీళ్ల నొప్పులు ఇప్పుడు నలభయ్యేళ్లలోనే కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ఆర్థరైటిస్ లాంటి కీళ్ల నొప్పుల నుంచి కూడా కొన్ని రకాల పండ్లు కాపాడుతాయ�
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో అవకాడో ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఇప్పుడు టమాటాకి ప్రత్యామ్నాయంగా అవకాడో ప్రతి ఇంట్లో చేరుతోందట. ఓ మహిళ ఇంటర్నెట్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి.
రోజాలకు షైనింగ్ కోసం అవొకాడోను మెత్తగా పేస్ట్ లాగా చేసి దానికి కోడిగుడ్డు తెల్లసొన, ఒక టీస్పూన్ ఆలివ్ అయిల్ కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత నీటితో కడుక్కోవాలి. దీంతో సిల్కీ శిరోజాలు సొంతమౌతాయి.