Home » Avula Subbarao
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన ముద్దాయి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని తేలింది. 2014 లో సుబ్బారావు సాయి డిపెన్స్ అకాడమీని ఏర్పాటు చేశాడు.
ఇప్పటికే సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీని వెనుక ఇంకెవరున్నారు?(Secunderabad Station Ma
పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.
నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని విచారిస్తున్న పోలీసులు.. విచారణ అనంతరం సుబ్బారావుని తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.